Power loss or gain while ascending or descending. Negative means power gain (descending). When in kcal/h or kJ/h, it also takes efficiency into account.
ఆరోహణ లేదా అవరోహణ సమయంలో శక్తి నష్టం లేదా లాభం. ప్రతికూల అంటే శక్తి లాభం (అవరోహణ). kcal/h లేదా kJ/hలో ఉన్నప్పుడు, ఇది సామర్థ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటుంది.
Power exerted during activity, due to drag forces, altitude change, etc. Negative means power gain, e.g. when braking. When in kcal/h or kJ/h, it also takes efficiency and BMR into account.
డ్రాగ్ శక్తులు, ఎత్తులో మార్పు మొదలైన వాటి కారణంగా కార్యాచరణ సమయంలో వినియోగించబడే శక్తి. ప్రతికూలత అంటే శక్తి లాభం, ఉదా. లోతువైపు వెళ్ళేటప్పుడు లేదా బ్రేకింగ్ చేసినప్పుడు. kcal/h లేదా kJ/hలో ఉన్నప్పుడు, ఇది సామర్థ్యం మరియు BMRని కూడా పరిగణనలోకి తీసుకుంటుంది.